Baahubali Prabhakar New Movie Opening | Production No.1 | Filmibeat Telugu

2022-04-08 569

'Baahubali' Prabhakar 's New Movie launched. Directed by Palik and produced by Ravula Ramesh

#BaahubaliPrabhakar
#PrabhakarNewMovie
#ProductionNo1
#RavulaRamesh
#Baahubalikalakeya
#Tollywood

‘బాహుబలి’ సినిమాలో కీలక పాత్ర పోషించి బాహుబలి ప్రభాకర్ గా మారిపోయిన నటుడు ఇప్పుడు హీరోగా మనముందుకొస్తున్నారు. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేశ్ నిర్మిస్తున్నఈ సినిమా, ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై లాంఛనంగా ప్రారంభమైంది